A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీని అభినవ అంబేద్కర్ అన్న సి.ఎమ్
Share |
June 17 2019, 3:09 pm

ప్రధాని నరేంద్ర మోడీని అభినవ అంబేడ్కర్ అని బిజెపి ముఖ్యమంత్రి అబివర్ణించారు.ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్ లు ఇవ్వడానికి తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు.21 వ శతాబ్దంలో అంబేద్కర్ పుట్టారని, ఆయనే మోడీ అని రావత్ అన్నారు.ప్రధానిని తాను అబినందిస్తున్నానని, ఆర్ధికంగా పేదరికంలో ఉన్న అగ్రవర్ణాలను ఆదుకోవడానికి మోడీ ఈ సాహసోపేత చర్య తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.దీని ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశలో మోడీ పనిచేశారని ఆయన అన్నారు.

tags : modi,ambedkar

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info