A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ,చంద్రబాబులకు చిత్తశుద్ది లేదు
Share |
June 25 2019, 2:15 pm

కాపులకు రిజర్వేషన్ల ఇచ్చే విషయంలో ప్రదాని నరేంద్ర మోడీ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరికి చిత్తశుద్ది లేదని మాజీ మంత్రి,కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.కాపు రిజర్వేషన్ ల కోసం అన్ని చర్యలు చేపట్టామని, కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు తప్పించుకుంటుననారని,,ఆయన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ముద్రగడ వ్యాఖ్యానించారు.మహారాష్ట్రలో ఇప్పుడు 60 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అక్కడ లేని రిజర్వేషన్ల సమస్య ఇక్కడ ఎందుకొచ్చిందో చెప్పాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు.

tags : mudragada, reservations

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info