A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆదాయపన్నులో మరిన్ని ఊరటలు
Share |
January 18 2019, 1:46 pm

ఎన్నికల స ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 80-సి కింద సేవింగ్స్‌ పన్ను పరిమితిని పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం లక్షా 50వేల రూపాయలను పన్ను ఆదాయం నుంచి నేరుగా మినహాయించుకోవచ్చు. సేవింగ్స్‌ పరిమితి పెంపుతోపాటు పింఛనుదారులకు వరాలు, గృహరుణాల వడ్డీ రేట్ల తగ్గింపు మొదలైనవాటిపై కూడా ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏ వర్గాన్నీ విడిచిపెట్టకుండా అందరికీ మెచ్చేలా ప్రజాకర్షక బడ్జెట్‌ను (ఓటాన్‌ అకౌంట్‌) ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం మధ్యతరగతి వినియోగదారులకే కాకుండా వ్యాపార వర్గాలను కూడా సంతృప్తి పరిచేలా కస్టమ్స్‌ సుంకాల తగ్గింపనుు కూడా జైట్లీ ప్రకటించవచ్చని అంటున్నారు. జీఎస్టీ రూపేణా ఊరటను కూడా కేంద్రం ప్రకటించబోతోందన్నది చెబుతున్నారు. గృహ రుణాలపై వడ్డీ రేట్లు ప్రస్తుతం 8.5 శాతానికి పైనే ఉన్నాయి. వీటిని తగ్గించడం, రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊతమివ్వడం తమ ప్రాథామ్యాల్లో ఉన్నాయని ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

tags : central govt, it

Latest News
*నవయుగ-‘కేబినెట్’నే కదిలిస్తున్న చంద్రబాబు!
*జగన్ కేసు- నిందితుడి అబ్యర్దన
*చంద్రబాబుకు వైసిపి సూటి ప్రశ్న
*సిఎల్పి పదవి ఇవ్వమని అడిగా
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*మీరెందుకు ఇంకా బిజెపిలో ఉన్నారు
*ఈ చంద్రబాబు మాకొద్దంటున్నారు
*ఎపి డిజిపి నియామకం చెల్లుతుందా
*జగన్ పై దాడి కేసు-మరోసారి బాబు మాట్లాడారు
*ఎపి హైకోర్టులో మూడు దర్మాసనాలు
*జగన్ కేసులో టిడిపి కీలక వ్యక్తి- వాసిరెడ్డి స్టోరీ
*జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
*ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
*5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
*చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
*బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
*ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
*అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
*జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info