A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సర్వే సస్పెన్షన్ పై హై కమాండ్ ఆగ్రహం
Share |
June 17 2019, 2:03 pm

కాంగ్రెస్ లో రాజకీయాలు తమాషాగా ఉంటాయి.కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ హై కమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసిందని ఒక కదనం వచ్చింది.ఎఐసిసి సభ్యుడిని తమకు తెలియకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ఎఐసిసి నేతలు ప్రశ్నించారట.తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జీ ఆర్.సి.కుంతియాపై అదిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందని ఒక పత్రికలోకదనం వచ్చింది.కాగా కుంతియా తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి డబ్బు వసూలు చేసుకుని ఇల్లు కట్టుకున్నాడని సర్వే ఆరోపించారు. కాంగ్రెస్ టిక్కెట్లు అమ్ముకున్నారని కూడా ఆయన ఆరోపించారు.

tags : survey,congress command

Latest News
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info