A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హఠాత్తుగా రిజర్వేషన్ బిల్లు తెచ్చారే-కాంగ్రెస్
Share |
June 17 2019, 3:07 pm

అగ్రవర్ణాలలోని పేదలకు పది శాతం రిజర్వేషన్ ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కాస్త ఇబ్బంది పడినట్లుగా ఉంది.రాజ్యసభలో ఈ బిల్లుకు కొంత అడ్డం పడడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత బిల్లుపై మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ చెప్పిన విషయాలు కూడా ఆ భావాన్ని కలిగిస్తాయి.తాము బిల్లును తప్పు పట్టడం లేదని, కానీ హఠాత్తుగా ఎందుకు తెచ్చారన్నదే తమకు అర్థంకాని విషయమని ఆయన అన్నారు. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భాజపాకు గుణపాఠం నేర్పాయని ఆయన చెప్పారు. కొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో బిల్లును ఎందుకు హడావిడిగా తీసుకొచ్చారని ఆయన అన్నారు.

tags : congress, reservations

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info