A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ పాదయత్రలో ఏముందన్న రఘువీరా!
Share |
June 17 2019, 3:08 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన పాదయాత్రపై పిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలను టిడిపి మీడియా కదనాలు ఇచ్చింది.ఆయన చెప్పిన విషయం అంతా పూర్తిగా ఆ మీడియాలో ఇచ్చారో లేదో కాని, రఘువీరా పాదయాత్రపై చేసిన విమర్శలు మాత్రం అందులో ఉన్నాయి.జగన్ పాదయాత్రపై వైసిపి గొప్పలు చెబుతోందని ఆయన అన్నారట.జగన్ పాదయాత్రలో సెల్ఫీలు, నెత్తిమీద ముద్దులు తప్ప ఏమీలేదని ఆయన అన్నారట.కాగా తెలుగుదేశం తో పొత్తు విషయమై త్వరగా తేల్చాలని అదిష్టానాన్ని కోరామని ఆయన అన్నారు.కెసిఆర్ ఫెడరల్ ప్రంట్ ఒక మిద్య అని ఆయన వ్యాఖ్యానించారు.

tags : raghuveera, jagan,

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info