A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అగ్రవర్ణ రిజర్వేషన్లు-చంద్రబాబు ఇలా అన్నారు
Share |
January 18 2019, 12:52 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాజాగా కేంద్రం ప్రకటించిన అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించడం అంత ఇష్టం లేదనుకోవాలి.ఆయన ఆ మాట అనలేదు కాని,మంచి కోసం రిజర్వేషన్లు అయితే స్వాగతిస్తామని, ఎస్.సి,ఎస్టి రిజర్వేషన్ లకు గండికొడతామంటే వ్యతిరేకిస్తామని ఆయన వ్యాఖ్యానించారని లీక్ ఇచ్చారు. దేశంలో కుట్రలకు కేంద్రంగా సంఘ్ పరివార్ మారిందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ కుట్రలను బీజేపీ అమలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎస్సి,ఎస్టి రిజర్వేషన్ లకు గండొ కొడుతున్నట్లు ఎవరు చెప్పారు? చంద్రబాబు ఆ రకమైన భావన రావాలని కోరుకుంటున్నారా?లేక బిజెపి అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా స్కోర్ చేసిందని భాదపడుతున్నారు. కాపు రిజర్వేషన్లు, వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చడంపై డిమాండ్‌ చేయాలని నేతలకు ఆయన సలహా ఇచ్చారట.

tags : chadnrababu,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info