A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేరళలో హర్తాళ్ -హైకోర్టు నోటీసులు
Share |
June 17 2019, 2:05 pm

కేరళ రాష్ట్రంలో సార్వత్రిక సమ్మె చేయాలని కార్యిక సంఘాలు నిర్ణయిస్తే అందుకు వారం రోజుల ముందు నోటీసు ఇవ్వాలని కేరళ హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. సార్వత్రిక సమ్మె నేపధ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్య చేసింది.కార్మిక సంఘాలకు సమ్మెలు చేయడం ప్రాధమిక హక్కు అయినా,దాని కారణఃగా పౌరుల హక్కులకు భంగం కలగరాదని హైకోర్టు అబిప్రాయపడింది.గతంలో కేరళ హైకోర్టు బంద్ లను వ్యతిరేకించింది.దానికి కొనసాగింపుగా హర్తాళ్లు,సమ్మెల వంటివాటి విషయంలో కూడా నిర్దిష్ట పద్దతులు పాటించాలని సూచించింది.దానివల్ల ప్రభుత్వాలు ప్రత్యామ్నాయం చూస్తాయని ,ప్రజలకు అసౌకర్యం కలగకూండా చూడడానికి ఇది అవసరమని హైకోర్టు అబిప్రాయపడింది.

tags : kerala,highcourt

Latest News
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info