A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సర్వే కాంట్రవర్శి- ఉత్తంకు మల్లు మద్దతు
Share |
January 18 2019, 1:40 pm

కాంగ్రెస్ పార్టీలో సర్వే సత్యనారాయణ సృష్టించిన గందరగోళం కొనసాగుతోంది.మరో దళిత నేత,మాజీ ఎమ్.పి మల్లు రవి దీనిపై స్పందించారు. పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కెసిఆర్ తో కుమ్మక్కు అయ్యారని సర్వే ఆరోపించడాన్ని రవి తప్పు పట్టారు. కేసీఆర్‌ను ఉత్తమ్‌, ఖుంటియా దీటుగా ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. బస్సు యాత్ర, బలమైన మేనిఫెస్టో తదితర కార్యక్రమాలతో టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లారని తెలిపారు. పంచాయతీ ఎన్నికల సమయంలో సర్వే వ్యాఖ్యలు కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బ తీస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయానికి భిన్నంగా వచ్చాయన్నారు. సర్వే సస్పెన్షన్‌ కాపీపై టీపీసీసీ సభ్యులమంతా సంతకాలు చేసి అధిష్ఠానానికి పంపించామని మల్లు రవి అన్నారు.

tags : mallu, ravi,survey

Latest News
*నవయుగ-‘కేబినెట్’నే కదిలిస్తున్న చంద్రబాబు!
*జగన్ కేసు- నిందితుడి అబ్యర్దన
*చంద్రబాబుకు వైసిపి సూటి ప్రశ్న
*సిఎల్పి పదవి ఇవ్వమని అడిగా
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*మీరెందుకు ఇంకా బిజెపిలో ఉన్నారు
*ఈ చంద్రబాబు మాకొద్దంటున్నారు
*ఎపి డిజిపి నియామకం చెల్లుతుందా
*జగన్ పై దాడి కేసు-మరోసారి బాబు మాట్లాడారు
*ఎపి హైకోర్టులో మూడు దర్మాసనాలు
*జగన్ కేసులో టిడిపి కీలక వ్యక్తి- వాసిరెడ్డి స్టోరీ
*జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
*ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
*5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
*చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
*బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
*ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
*అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
*జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info