A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి ఎమ్మెల్యే తిక్క ప్రకటన
Share |
January 18 2019, 12:51 pm

తెలంగాణలో బిజెపి ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్ తిక్క ప్రకటనలు కొనసాగిస్తున్నారు. ఆయన తాజాగా తనకు మజ్లిస్ సభ్యుల పక్కన సీటు కేటాయిస్తే, సీటు పై ఉండే నెంబర్ ను చింపి వేస్తానని ఆయన అన్నారు.ఒక మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు.
దేశాన్ని గౌరవించని మజ్లిస్‌కు మాత్రమే తాను వ్యతిరేకినని, ముస్లింలకు కాదని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌లోని ఏ ముస్లిం ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించినా తనకు అబ్యంతరం లేదని ఆయన చెబుతున్నారు.

tags : raja singh, foolish statement

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info