A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ తో చంద్రబాబు భేటీ
Share |
March 22 2019, 1:30 pm

రాష్ట్రాలలో ఆయా పార్టీలు అక్కడి అవసరాలకు అనుగుణంగా పోటీచేస్తాయని,జాతీయ స్తాయిలో బిజెపి కి వ్యతిరేకంగా కూటమి గా ఏర్పడతాయని ఎపి ముఖ్యమంత్రి,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అన్నారు.ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీతో ఆయన భేటీ అయ్యారు.లోక్ సభ ఎన్నికలలో అనుసరించవలసిన వైఖరిపై వారు చర్చించారని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్, టీడీపీ కలసి పోటీ చేసే అంశం కూడా వారిమధ్య చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు.కాంగ్రెస్‌ను, ఇతర పార్టీలను పరిగణనలోకి తీసుకోకుండా సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకున్న అంశం చర్చకొచ్చినట్టు చెబుతున్నారు.
ఈ భేటీ అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో చంద్రబాబును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కలిశారు. ఆ తర్వాత ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ను, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లాలను చంద్రబాబు కలిశారు. శరద్‌ పవార్‌తో సమావేశానంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19న కోల్‌కతాలో జరిగే ర్యాలీకి హాజరు కావాలని తాము నిర్ణయించినట్టు తెలిపారు. యూపీలో కాంగ్రెస్‌ను పరిగణనలోకి తీసుకోకుండా అఖిలేశ్, మాయావతిలు పొత్తు కుదుర్చుకోవడంపై మీడియా ప్రశ్నించగా.. రాష్ట్రాల స్థాయిలో ఆయా పార్టీలు తమ అవసరాలకు అనుగుణంగా పోటీ చేసుకుంటాయని, కానీ జాతీయ స్థాయిలో కలసి పనిచేసేలా తాము ప్రయత్నిస్తామని ఆయన సమాదానం ఇచ్చారు.

tags : chadnrabbu, rahul

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info