A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రి కావాలనుకుంటున్న ఆలీ..
Share |
January 18 2019, 1:44 pm

ప్రముఖ హాస్య నటుడు ఆలీ కి మంత్రి కావాలని ఉందట.ఆయనకు గుంటూరు నుంచి పోటీచేయాలని కూడా ఉందట. ఎపి మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఆయన భేటీ అయ్యారు.వచ్చే ఎన్నికలలో పోటీచేయాలని ప్రయత్నిస్తున్న ఆయన ఇప్పుడు టిడిపి వైపు చూస్తున్నారు.పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడుగా పేరొందిన ఆలీ గత కొద్ది రోజులుగా అటు పవన్ కళ్యాణ్ ను, ఇటు టిడిపి అదినేత చంద్రబాబు న ఆయుడును కలుస్తున్నారు.వారిద్దరితో ఏమి మంతనాలు జరిపారో కాని ఇప్పుడు మంత్రి గంటా వద్ద తన మనసులో మాట చెప్పారట.తాను ఎన్నో ఏళ్లుగా టిడిపికి ప్రచారం చేస్తున్నానని ఆలి అన్నారు.పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు తనను పిలవలేదని ఆయన అంటున్నారు.

tags : ali, minister

Latest News
*నవయుగ-‘కేబినెట్’నే కదిలిస్తున్న చంద్రబాబు!
*జగన్ కేసు- నిందితుడి అబ్యర్దన
*చంద్రబాబుకు వైసిపి సూటి ప్రశ్న
*సిఎల్పి పదవి ఇవ్వమని అడిగా
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*మీరెందుకు ఇంకా బిజెపిలో ఉన్నారు
*ఈ చంద్రబాబు మాకొద్దంటున్నారు
*ఎపి డిజిపి నియామకం చెల్లుతుందా
*జగన్ పై దాడి కేసు-మరోసారి బాబు మాట్లాడారు
*ఎపి హైకోర్టులో మూడు దర్మాసనాలు
*జగన్ కేసులో టిడిపి కీలక వ్యక్తి- వాసిరెడ్డి స్టోరీ
*జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
*ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
*5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
*చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
*బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
*ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
*అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
*జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info