A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రూపాయి అవినీతి చేయలేదు-చంద్రబాబు
Share |
March 23 2019, 9:49 am

ఎపి లో అవినీతి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అవినీతి చక్రవర్తి పుస్తకంపై ఆయన స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ ఆరు లక్షల కోట్లు ఉందా అని ఆయన అన్నారు.తనకు ఒక్క రూపాయి అవినీతి చేయవలసిన అవసరం లేదని ఆయన చెప్పారు.తన కుటుంబం జీవనోపాది కోసం చిన్న వ్యాపారం చేపట్టామని ఆయన చెప్పారు.చిన్న తప్పు చేయకుడా పార్టీని నడుపుతున్నానని చంద్రబాబు తెలిపారు.తనకు ఎలాంటి వ్యసనాలు లేవని,అవనితి రహిత సమాజం నెలకొల్పడమే తన లక్ష్యమని ఆయన అన్నారు.

tags : chadnrabbu, coruption

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info