A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ ఆనందం
Share |
March 23 2019, 10:33 am

అగ్రవర్ణాలలోని పేదలకు పది శాతం రిజర్వేషన్ ల బిల్లును దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించడంపై ప్రదాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు.సబ్‌కా సాథ్‌... సబ్‌కా వికాస్‌’ సిద్ధాంతానికి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం అని ఆయన అన్నారు. కులం, జాతితో సంబంధం లేకుండా ప్రతీ పేద వ్యక్తికీగౌరవంగా జీవితం గడిపే అవకాశం కల్పించడం, వారు సాధ్యమైనన్ని అవకాశాలు అందుకొనే విధంగా మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా అకుంఠిత దీక్షతో పని చేస్తున్నాం అని ఆయన వ్యాఖ్యానించారు.
లోక్‌సభలో 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు పలికిన అన్ని పార్టీల ఎంపీలందరికీ నా కృతజ్ఞతలు. ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభావవంతమైన చర్యలకు నేడు లోక్‌సభ శ్రీకారం చుట్టిందని మోడీ పేర్కొన్నారు.

tags : modi, happy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info