A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మా రాష్ట్రంలో బంద్ లు ఉండవు
Share |
March 22 2019, 1:22 pm

పశ్చిమ బెంగాల్ లో బంద్ లను ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యతిరేకించారు. ముప్పై నాలుగేళ్ల సిపిఎం పాలనలో బంద్ లతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆమె విమర్శించారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్న నేపద్యంలో ఆమె ఈ వ్యాఖ్య చేశారు.తమ రాష్ట్రంలో ఎలాంటి బంద్ లను ప్రోత్సహించడం లేదని ఆమె చెప్పారు.బంద్‌ జరగనున్న రోజుల్లో కార్మికులకు సాధారణ సెలవులు పెట్టుకొనే వెసులుబాటును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల అవసరార్థం మంగళ, బుధ వారాల్లో నగరాల్లో 500 వరకూ అదనపు బస్సుల్ని తిప్పుతామని సోమవారం ప్రకటించారు. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగా పోలీసులు సిపిఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

tags : mamta, bundhs

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info