A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
Share |
June 16 2019, 2:50 am

మూడు హిందీ రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలుపుకు ఆ పార్టీ ఇచ్చిన అబద్దపు హామీలే కారణమని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ విశ్లేషించారు. ఆయన ప్రచారం చేసినా ఓటమి తప్పలేదని వచ్చిన వార్తలపై స్పందించారు.కాంగ్రెస్‌ పార్టీ మోసపూరిత హామీలతో గెలించిందని , కాంగ్రెస్‌ అబద్ధాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, దీంతో బీజేపీ భవిష్యత్తు ఎన్నికల్లో లాభపడుతుందని యోగి వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌ సమరంగా భావిస్తున్న 4 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపును ఆయన సీనియస్ గా తీసుకోలేదు. లోక్ సభ ఎన్నికలలో గెలుపు తమదేనని ఆయన చెప్పారు.

tags : yogi,congress, lies

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info