A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
Share |
January 18 2019, 1:31 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ప్రముఖ నటి జయసుధ ప్రశంసించారు. కెసిఆర్ ను ఓడించడం అంత తేలికైన విషయం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. నటిమణులు నగ్మ,కుష్భూ వంటివారు తెలంగాన ఉద్యమం, సెంటిమెంట్ తెలియకుండా ప్రచారం చేశారని అన్నారు. నటులు ప్రచారానికి వెళ్లినప్పుడు చూడడానికి వచ్చారే తప్ప,వారి మాటలు నమ్మి ఓట్లు వేయలేదని, ఆయా పార్టీల వాగ్దానాలను గమనించి స్పందించారని ఆమె అన్నారు.తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కెసిఆర్ ను గమనించానని, ఆయన సింహం వంటివారని ఆమె అభిప్రాయపడ్డారు.తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించిన గొప్ప నేత అని ఆమె అన్నారు. విజయశాంతి గురించి మాట్లాడుతూ ఆమె కెసిఆర్ తో కలిసి పనిచేసినా, తెలంగాణ గురించి ఆమె కు తెలిసినా, ఎక్కువ వ్యక్తిగత విమర్శలు చేశారని అన్నారు.కుష్బు, నగ్మా, బాలకృష్ణ తదితరులు ప్రచారం చేసినా ఫలితం లేకపోవడంపై ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

tags : jayasudha,kcr

Latest News
*నవయుగ-‘కేబినెట్’నే కదిలిస్తున్న చంద్రబాబు!
*జగన్ కేసు- నిందితుడి అబ్యర్దన
*చంద్రబాబుకు వైసిపి సూటి ప్రశ్న
*సిఎల్పి పదవి ఇవ్వమని అడిగా
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*మీరెందుకు ఇంకా బిజెపిలో ఉన్నారు
*ఈ చంద్రబాబు మాకొద్దంటున్నారు
*ఎపి డిజిపి నియామకం చెల్లుతుందా
*జగన్ పై దాడి కేసు-మరోసారి బాబు మాట్లాడారు
*ఎపి హైకోర్టులో మూడు దర్మాసనాలు
*జగన్ కేసులో టిడిపి కీలక వ్యక్తి- వాసిరెడ్డి స్టోరీ
*జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
*ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
*5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
*చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
*బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
*ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
*అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
*జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info