A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
Share |
March 24 2019, 9:13 pm

తెలంగాణ శాసనసభకు తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు మది.అయితే వారిలో ఇద్దరు ఎమ్.పిలు కాగా,ఒక మాజీ ఎమ్.పి కూడా ఉన్నారు. బల్క సుమన్ ,సి.హెచ్ మల్లారెడ్డి లు ఎమ్.పిలు కాగా, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మాజీ ఎమ్.పి ,ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. వీరు ముగ్గురు అసెంబ్లీకి మొదటి సారి ఎన్నికయ్యారు.కొత్తగా ఎన్నికైన ఇరవై నాలుగు మందిలో పదిహేను మంది టిఆర్ఎస్ నుంచి ఆరుగురు కాంగ్రెస్ నుంచి టిడిపి, పార్ వర్డ్ బ్లాక్ నుంచి ఒక్కొక్కరు,ఒక ఇండిపెండెంట్ మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.వీరిలో కొందరు ప్రముఖ నేతలను ఓడిండడం విశేషం. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మహేంద్ర రెడ్డి, జూపల్లె కృష్ణారావులు కొత్తవారి చేతిలో ఓడిపోయారు.అలాగే బిజెపి నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు కూడా కొత్త వారి చేతిలో పరాజయం పాలయ్యారు.

tags : t assembly,new faces

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info