A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
Share |
March 24 2019, 9:17 pm

విజయవాడ మాజీ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ సర్వే ఇండిపెండెంట్ల కొంప ముంచిదట.ఒక విశ్లేషణ ప్రకారం నిజానికి లగడపాటి చెప్పిన ఆయా నియోజకవర్గాలలో కొందరు తిరుగుబాటు అభ్యర్ధులు బలంగానే ఉన్నారు. కాని లగడపాటి వారి పేర్లు చెప్పి గెలవబోతున్నారని అనడంతో ప్రత్యర్ధులు అప్రమత్తయ్యారట.దాంతో తాము ఓటమి చెందాల్సి వచ్చిందని లబోదిబో అంటున్నారట.నారాయణపేటలో బిఎల్ ఎఫ్ అబ్యర్ధి శివకుమార్ రెడ్డి, మక్తల్ లో జలంధర్ రెడ్డి,ఇబ్రహింపట్నంలో మల్ రెడ్డి రంగారెడ్డి, బోద్ లో అనిల్ కుమార్ జాదవ్ గెలుస్తున్నారని లగడపాటి ప్రకటించారు. దాంతో అప్రమత్తమైన టిఆర్ఎస్ నాయకత్వం మంత్రి హరీష్ రావును ప్రత్యేకంగా పంపించింది. ఆయన తన వ్యూహాలను అమలు చేసి టిఆర్ఎస్ గెలిచేలా చేశారట.తామేదో గుట్టుగా తమ పనితాము చేసుకుపోతుంటే లగడపాటి ఎచ్చుకు పోయి తమ కొంప ముంచారని అంటున్నారట.

tags : lagadapti independents

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info