A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
Share |
March 24 2019, 9:22 pm

కొన్ని నియోజకవర్గాలలో ట్రక్ గుర్తు టిఆర్ఎస్ కు ఇబ్బంది కలిగించిందన్న విశ్లేషణలు వస్తున్నాయి.ఉమ్మడి నల్లొండ జిల్లాలోని నకిరేకల్ లో టిఆర్ఎస్ ఓటమికి, అలాగే ఆయా చోట్ల మెజార్టీలు బాగా తగ్గడానికి ఈ ట్రక్ గుర్తు కారణంగా చెబుతున్నారు. ట్రక్ గుర్తు అభ్యర్ధులు ఎవరో ప్రజలకు తెలియకపోయినా,వారికి వేల ఓట్లు రావడం విశేషం. నకిరేకల్ లో టిఆర్ఎస్ అభ్యర్ధి వీరేశం 8258 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే సమయంలో ట్రక్ గుర్తుకు 10383 ఓట్లు పడ్డాయి. అంటే ఎక్కువ మంది వృద్దులు కారుకు బదులు ట్రక్ ను చూసి తెలియక బటన్ నొక్కి ఉంటారని అంటున్నారు. కాగా కోదాడ, సాగర్,తుంగతుర్తి, మిర్యాలగూడ లలో కూడా వేల సంఖ్యలో ట్రక్ గుర్తుకు ఓట్లు పడ్డాయి. అవన్ని కారుకు రావల్సిన ఓట్లేనని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.

tags : telangana, trck

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info