A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
Share |
June 16 2019, 3:16 am

వచ్చే పార్లమెంటు ఎన్నికలలో కూడా ప్రజా కూటమి కొనసాగాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అబిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఊహించినదానికి భి్న్నంగా ఫలితాలు వచ్చాయని, టిఆర్ఎస్ అనూహ్య విజయం సాధించిందని ఆయన అన్నారు.కూటమిలో నేతలు కలిశారు కాని, కింద కార్యకర్తలు కలవలేదని ఆయన అన్నారు. కాని వచ్చే పార్లమెంటు ఎన్నికల వరకు ఈ కూటమి కొనసాగితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికలలో ఓటమికి కెసిఆర్ స్కీములతో పాటు చంద్రబాబుతో కలవడం కూడా ఒక కారణం కావచ్చని ఆయన అన్నారు.సిపిఐ,సిపిఎం కలవకపోవడం కూడా నష్టం అయిందని నారాయణ అన్నారు.మరి నారాయణ కోరుతున్నట్లు వచ్చే లోక్ సభ ఎన్నికల వరకు ప్రజా కూటమి ఉంటుందా?

tags : naryana,cpi, kutami

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info