A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సుప్రింకోర్టు కన్నా రాహుల్ గొప్పవాడా
Share |
January 18 2019, 1:18 pm

ఎఐసిసి అదినేత రాహుల్ గాందీ సుప్రింకోర్టు కంటే గొప్పవాడినని భావిస్తున్నట్లుగా ఉందని, ఆయన దేశ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. రాహుల్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.ప్రధాని మోడీని దొంగ అని రాహుల్ వ్యాఖ్యానించడంపై ఆయన మండిపడ్డారు.రాహుల్‌ తనకు తాను చాలా గొప్పగా ఊహించుకుంటున్నాడు. సుప్రీం తీర్పును గౌరవించకుండా.. దేశ ప్రధాని హోదాను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్న రాహుల్‌ నోటిని అదుపులో పెట్టుకో. రాహుల్‌ సుప్రీంకోర్టు కంటే గొప్పవాడా. కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టు కంటే కూడా గొప్పదని భావిస్తోందా. రాఫెల్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ దిక్కుమాలిన రాజకీయాలు చేయాలని చూస్తోంది.’ అని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.

tags : bjp, rahul

Latest News
*జగన్ కేసులో టిడిపి కీలక వ్యక్తి- వాసిరెడ్డి స్టోరీ
*జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
*ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
*5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
*చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
*బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
*ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
*అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
*జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info