A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీపై రాహుల్ అవే ఆరోపణలు చేశారు
Share |
June 17 2019, 2:03 pm

రఫేల్ డీల్ పై అనుమానాలు లేవని సుప్రింకోర్టు వ్యాఖ్యానించిన తర్వాత కూడా ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ ప్రభుత్వంపై,ప్రదాని మోడీపై ఆరోపణలు సంధించారు. దేశ కాపలాదారుడు చోరి పాల్పడ్డారని,ప్రధానిపై ఆరోపణ చేశారు.భారత ప్రధాని మోదీ తన స్నేహితుడు అనిల్‌ అంబానీతో కలిసి దోచుకున్నారని, అది తాము నిరూపిస్తామని ఆయన అన్నారు. ఫ్రాన్స్‌లో ఏం జరిగిందనేది మోదీకి ఒక్కరికి మాత్రమే తెలుసు అని ఆయన అన్నారు.ఇంతవరకు ప్రదాని మోడీ ఎందుకు మాట్లాడలేదని రాహుల్ ప్రశ్నించారు.
రఫేల్‌పై కాగ్‌ ఇచ్చిన నివేదిక ఏమిటో ప్రభుత్వం మాకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.

tags : rahul, modi

Latest News
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info