A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అబద్దానికి జీవితకాలం ఎక్కువట
Share |
March 22 2019, 1:51 pm

కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లి వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. రఫెల్ డీల్ పై సుప్రింకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆయన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.నిజానికి ఒక ముఖమే ఉంటుందని, అబద్దానికి ఎన్నోముఖాలు ఉంటాయని ఆయన అన్నారు. ‘అబద్ధం జీవిత కాలం చాలా కొంచెం. ఈ కేసు విషయంలో దాని పరిమితి కొన్ని నెలలు మాత్రమే. అబద్ధం దాన్ని సృష్టించిన వ్యక్తి విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. రఫేల్‌ విషయంలో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలన్నీ నిజమని తేలాయి. రాహుల్‌ ఇచ్చినవన్నీ అబద్ధాలు అని స్పష్టమైందని ఆయన వ్యాఖ్యానించారు. రఫేల్‌పై ఆరోపణలు చేసిన వాళ్లందరూ అని విధాలుగా ఓడిపోయారని ఆయన విమర్శించారు. జెపిసి వేయాలన్న డిమాండ్ పై ఆయన మాట్లాడుతూ ‘చెవిటి వాళ్లకు ఎప్పుడూ సమాధానం వినిపించదు’ అని ఎద్దేవ చేశారు.

tags : arun jaitley

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ ఆస్తి,అప్పుల వివరాలు
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info