A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పార్టీ మొత్తం బాద్యత కెటిఆర్ దే- కెసిఆర్
Share |
January 18 2019, 12:36 pm

పార్టీ వ్యవహారాలను మొత్తం కెటిఆర్ పర్యవేక్షిస్తారని ముఖ్యమంత్రి,టిఆర్ఎస్ అదినేత కెసిఆర్ ప్రకటించారు.తాను ప్రబుత్వ వ్యవహారాలు, జాతీయ రాజకీయాలలో బిజీగా ఉంటానని ఆయన అన్నారు.కింది స్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాలని, ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్ ఉండాలని ఆయన చెప్పారు. పనిభారం ఎక్కువగా ఉన్నందునే కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించానని, పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకే ఆయన్ను నియమించామన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి అనుసంధానకర్తగా ఆయన ఉంటారని కేసీఆర్‌ చెప్పారు. . జాతీయ స్థాయిలో ప్రజాపోరాటాలు, సైద్ధాంతిక పోరుకు కార్యకర్తలు, నేతలంతా సిద్ధంగా ఉండాలని ఆయన కెసిఆర్ అన్నారు పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చవలసి ఉందని ఆయన చెప్పారు.

tags : kcr, party, ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info