A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కిషన్ రెడ్డి గెలుపు అక్రమం అన్న మల్ రెడ్డి
Share |
January 18 2019, 1:21 pm

ఇబ్రహింపట్నం నియోజకవర్గ కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన బిఎస్పి అభ్యర్ధి మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. ఆయన దీనిపై ఎన్నికల ముఖ్య అదికారికి పిర్యాదు చేశారు.రిటర్నింగ్‌ అధికారులు కేటీఆర్‌ ఆదేశాల మేరకు నడుచుకున్నారని, ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని అన్నారు. మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి కుమారుడు మొబైల్‌ ఫోన్‌తో ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి వచ్చారని , 18వ రౌండ్‌ నుంచి తన మెజార్టీ తగ్గించారని, న్యాయంగా గెలవని కిషన్‌ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమాన్నినిలిపివేయాలని మల్‌రెడ్డి కోరారు. తనకు న్యాయం జరగకపోతే కోర్టుకు వెళతానని ఆయన చెప్పారు. కిషన్ రెడ్డి 376 ఓట్లతో గెలిచిన సంగతి తెలిసిందే.

tags : congress, malreddy

Latest News
*నవయుగ-‘కేబినెట్’నే కదిలిస్తున్న చంద్రబాబు!
*జగన్ కేసు- నిందితుడి అబ్యర్దన
*చంద్రబాబుకు వైసిపి సూటి ప్రశ్న
*సిఎల్పి పదవి ఇవ్వమని అడిగా
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*మీరెందుకు ఇంకా బిజెపిలో ఉన్నారు
*ఈ చంద్రబాబు మాకొద్దంటున్నారు
*ఎపి డిజిపి నియామకం చెల్లుతుందా
*జగన్ పై దాడి కేసు-మరోసారి బాబు మాట్లాడారు
*ఎపి హైకోర్టులో మూడు దర్మాసనాలు
*జగన్ కేసులో టిడిపి కీలక వ్యక్తి- వాసిరెడ్డి స్టోరీ
*జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
*ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
*5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
*చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
*బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
*ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
*అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
*జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info