A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
త్వరలో చంద్రబాబుకు దిమ్మదిరిగే దెబ్బ
Share |
March 22 2019, 1:22 pm

త్వరలోనే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు దిమ్మదిరిగే దెబ్బ తగులుతుందని బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావు అన్నారు. రాఫెల్ డీల్ పై రాహుల్ గాందీతో కలిసి చంద్రబాబు నాయుడు కూడా తప్పుడు ప్రచారం చేశారని,వారికి సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు చెంప పెట్టు అన్ని అన్నారు. ప్రతి స్కీమ్ లోను స్కామ్ చేసే చంద్రబాబు నాయుడు అవినీతి కాంగ్రెస్ తో కలిశాడని ఆయన విమర్శించారు.తెలంగాణ ఎన్నికలలో రాహుల్, చంద్రబాబులు కలిసి ప్రచారం చేశారని,ప్రజలు మాత్రం ఇద్దరికి తగిన పాఠం చెప్పారని, వారికి దిమ్మతిరిగే దెబ్బ తగిలిందని ఆయన అన్నారు. త్వరలోనే మరో దిమ్మదిరిగే దెబ్బ చంద్రబాబుకు తగులుతుందని నరసింహారావు అన్నారు.బిజెపికి కూడా దెబ్బ తగిలింది కదా..చంద్రబాబుకు నిజంగానే దిమ్మదిరిగేలా బిజెపి చేయగలుగుతుందా?

tags : gvl ,chandrababu, shock

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info