A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
Share |
June 25 2019, 12:54 pm

తెలంగాణలో కాంగ్రెస్ కు ఓట్లు పెరిగినా సీట్లు తగ్గడం విచిత్రమైన పరిణామం. కాంగ్రెస్ పార్టీ గతసారి 25.2 శాతం ఓట్లు పొంది 21 సీట్లలో గెలిస్తే, ఈసారి 28.2 శాతం ఓట్లు తెచ్చుకుని 19 సీట్లనే గెలుచుకోవడం విశేషం.అదే టిఆర్ఎస్ అయితే గతసారికన్నా 14 శాతం ఓట్లు అదనంగా తెచ్చుకోవడమే కాకుండా, సీట్లు కూడా పాతిక ఎక్కువ పొందింది.కిందటిసారి 34 శాతంఓట్లు వస్తే ఈసారి 47 శాతం ఓట్లు పొందింది. కిందటిసారి 63 సీట్లు వస్తే,ఈ తడవ ఏకంగా 88 సీట్లు కైవసం చేసుకుంది.ఇక టిడిపి గత ఎన్నికలలో 14.7 శాతం ఓట్లు , పదిహేను సీట్లు పొందితే, ఈసారి 3.5 శాతం ఓట్లతో రెండు సీట్లనే సాదించగలిగింది.బిజెపికి గతసారి 7.1 శాతం ఓట్లు రాగా,ఈసారి కూడా ఏడు శాతం ఓట్లు వచ్చాయి కాని సీట్లు మాత్రం ఐదు నుంచి ఒకటికి పడిపోయింది.

tags : congress, seats

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info