A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉత్తం రాజీనామా చేయరా-కాంగ్రెస్ లో లొల్లి
Share |
January 18 2019, 1:21 pm

తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి బాద్యత వహించాలని, ఆయనవల్లే పార్టీ ఓడిపోయిందని పిసిసి అదికార ప్రతినిది గజ్జల కాంతం ఆరోపించారు.తెలంగాణలో పార్టీని సర్వనాశనం చేశాడని ఆయన ఆరోపించారు. తన స్వార్దం కోసం మహాకూటమిని ఉత్తం ఏర్పాటుచేశారని,దానివల్ల అనర్దం వచ్చిందని కాంతం అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా ఓడినా నైతిక బాధ్యత తీసుకుంటానని చెప్పిన ఆయన పార్టీ అధ్యక్ష పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌​ చేశారు.ముఖ్యమంత్రి కెసిఆర్ తో ఉత్తం లాలూచీ పడ్డారని,రామేశ్వరరావు ద్వారా రాయబారాలు జరిగాయని ఆయన ఆరోపించారు. పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 21 సీట్లు గెలుచుకుందనీ, కానీ ఇప్పుడు 19 సీట్లకే పరిమితమైందని అన్నారు. బీసీలు పీసీసీ ప్రెసిడెంట్‌గా పనికిరారని చెప్పి నాడు పొన్నాలను రాజీనామా చేయించారు. మరిప్పుడు అదే సూత్రం ఉత్తమ్‌కు కూడా వర్తిస్తుంది కదా అని ప్రశ్నించారు.

tags : congress, uttam

Latest News
*నవయుగ-‘కేబినెట్’నే కదిలిస్తున్న చంద్రబాబు!
*జగన్ కేసు- నిందితుడి అబ్యర్దన
*చంద్రబాబుకు వైసిపి సూటి ప్రశ్న
*సిఎల్పి పదవి ఇవ్వమని అడిగా
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*మీరెందుకు ఇంకా బిజెపిలో ఉన్నారు
*ఈ చంద్రబాబు మాకొద్దంటున్నారు
*ఎపి డిజిపి నియామకం చెల్లుతుందా
*జగన్ పై దాడి కేసు-మరోసారి బాబు మాట్లాడారు
*ఎపి హైకోర్టులో మూడు దర్మాసనాలు
*జగన్ కేసులో టిడిపి కీలక వ్యక్తి- వాసిరెడ్డి స్టోరీ
*జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
*ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
*5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
*చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
*బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
*ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
*అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
*జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info