A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భారత్ కరెన్స్ రద్దుపై నేపాల్ ప్రకటన
Share |
January 18 2019, 12:36 pm

ఇది ఆసక్తికరమైన వార్తే.నేపాల్ ప్రభుత్వం భారత్ కరెన్సీలో రెండువేలు, ఐదు వందలు, రెండువందల రూపాయల నోట్లను నిషేధించిందన్న వార్త వచ్చింది.వంద రూపాయల నోట్లు మాత్రమే చెల్లుతాయని ప్రకటించింది. నకిలీ నోట్లను అరికట్టడానికి, ఇతరత్రా నల్లధనాన్ని నిర్మూలించడానికి ఈ ప్రయత్నం చేసి ఉండాలి.దీంతో భారత్ లో పనిచేసే నేపాల్ కార్మికులు,ఉద్యోగులకు ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు.అలాగే నేపాల్ వెళ్లే టూరిస్టులకు కూడా సమస్య కావచ్చు.

tags : nepal, currency

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info