A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ పై హత్యాయత్నం కేసు-కోర్టు ఆదేశం
Share |
March 22 2019, 1:22 pm

విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో కేంద్రం ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృఫ్తి వ్యక్తం చేసింది.మరింత సమగ్రంగా నివేదిక ఇవ్వాలని ,స్పష్టమైన వివరణ ఇవ్వాలని హైకోర్టు సూచించింది. కోర్టు ద్వారా ఆదేశాలు ఇప్పించాలన్న ఉద్దేశంతో కేంద్రం వ్యవహరిస్తోందా అన్న సందేహాన్ని న్యాయమూర్తులు భావించినట్లుగా ఉందని న్యాయవాది పొన్నవోలు సుదాకరరెడ్డి అన్నారు.వచ్చే శుక్రవారానికి కేసును కోర్టు వాయిదా వేసిందని అన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించే విషయమై కేంద్రం అబిప్రాయం చెప్పాలని హైకోర్టు కోరిన సంగతి తెలిసిందే.

tags : high court, case, jagan

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info