A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ తో హరీష్ రావు భేటీ
Share |
March 22 2019, 1:54 pm

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ అద్యక్షుడుగా నియమితులైన కెటిఆర్ కు మంత్రి హరీస్ రావు శుభాకాంక్షలు తెలిపారు. టిఆర్ఎస్ భవన్ కు ఆయన వెళ్లి కెటిఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తామిద్దరం అసెంబ్లీ ఎన్నికలలో కలిసి పనిచేశామని, ఇప్పుడు పార్టీని ముందుకు తీసుకు వెళ్లడంలో కూడా కలిసి పనిచేస్తామని అన్నారు.హరీష్ రావు కు పార్టీలో ఉన్న పట్టు రీత్యా ఆయన ఎలా స్పందిస్తారన్న ఆసక్తి నెలకొంది.అయితే హరీస్ రావు గతంలోనే కెటిఆర్ ముఖ్యమంత్రి అయినా తనకు అబ్యరతరం లేదని ప్రకటించారు. కాగా కెటిఆర్ ను పలువురు టిఆర్ఎస్ నేతలు అబినందించారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

tags : kktr, harishrao

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ ఆస్తి,అప్పుల వివరాలు
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info