A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
Share |
March 24 2019, 8:30 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎపికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చట్టాలు తమ పని చేసుకుంటాయని టిడిపి హెచ్చరించింది. ఆ పార్టీ ప్రదాన కార్యదర్శి, ఆర్టిసి చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ కెసిఆర్ ఎపికి వచ్చి చేసే ప్రచారం వల్ల తమకు నష్టం ఏమి లేదని అన్నారు. అయితే తెలంగాణలో మాట్లాడినట్లుగా కెసిఆర నోటికి వచ్చినట్లు మాట్లాడితే మాత్రం చట్టం పనిచేస్తుందని ఆయన హెచ్చరించారు.కెసిఆర్ ను అభినందించడానికి పవన్ కళ్యాణ్ అమెరికా నుంచి హుటాహుటిన వచ్చారని ఆయన అన్నారు. జగన్ ,పవన్ లు సహకరించడం వల్ల టిఆరె్ఎస్ గెలిచిందని ఆయన ఆరోపించారు. ఎపిని వ్యతిరేకించే టిఆర్ఎస్ కు ఎలా మద్దతు ఇస్తారని ఆయన అన్నారు. మరి ఏకంగా కెసిఆర్ తో పొత్తుకోసమే చంద్రబాబు ఎందుకు ప్రయత్నించారో కూడా రామయ్య చెబితే బాగుండేది కదా!ఓటుకు నోటు కేసులో తెలంగాణలో చట్టం తన పని చేసుకోలేకపోయింది కాని, కెసిఆర్ ఎపికి వస్తే చట్టానికి పని చెబుతామని అంటున్నారల్లే ఉంది.

tags : kcr, ap, tdp

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info