A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
Share |
January 17 2019, 4:00 pm

తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమన్వయంతో పనిచేయలేకపోయారని, అలాగే టిడిపి ,కాంగ్రెస్ మద్య కూడా సరైన సమన్యయం జరగలేదని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది. తెలంగాణలో కచ్చితంగా అదికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ విశ్వసించిందట.కాని ఈ ఓటమి అందులోను ఘోర పరాజయం చూశాక దానిని జీర్ణించుకోలేకపోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సీనియర్ నేత వీరప్ప మొయిలీనే చెప్పారు.కాంగ్రెస్,టిడిపిలు సమన్వయంతో పనిచేయకపోవడం వల్ల ఓటు బ్యాంక్ అంతా టిఆర్ఎస్ వైపు వెళ్లిపోయిందని ఆయన అన్నారు.అలాగే బలం లేని సిపిఐ, తెలంగాణ ప్రజా సమితికి సీట్లు ఇచ్చి కూడా దెబ్బతిన్నామని పార్టీ అబిప్రాయపడుతోంది.119 సీట్లకు 88 సీట్లు పొందడం ఆషామాషి కాదని వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించడం గమనార్హం.

tags : cngress, tdp

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info