A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
Share |
March 24 2019, 8:31 pm

సినీ నటి తారా చౌదరి పేరు వార్తలలోకి వచ్చింది.ఈ సారి ఆమె తన బావపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆమె పోలీసులకు పిర్యాదు చేశారు. తారా చౌదరికి ఆమె బావ రాజ్‌కుమార్‌తోను, అతని సోదరితోను కుటంబ సంబందాలు ఉండేవి.అయితే రాజకుమార్ ను పెళ్లి చేసుకోవాలని తారాచౌదరిని కోరారట.అయితే అందుకు తారా చౌదరి నిరాకరించిందట. ఆ తర్వాత ఆమె విజయవాడ వెళ్లిపోయారు. కాని రాజ్ కుమార్ అక్కడకు వచ్చి ఆమె భర్తగా చుట్టుపక్కలవారితో పరిచయం చేసుకున్నారట. తదుపరి తారా కూడా మనసు మార్చుకుని పెళ్లికి సిద్దం అయిందట.కాని ఇప్పుడు రాజ్ కుమార్ ముఖం చాటేస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఆమె తనను రాజ్ కుమార్ మోసం చేశారని చెబుతూ పోలీసులకు పిర్యాదు చేశారు.

tags : tara, cheating

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info