A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
Share |
March 24 2019, 9:06 pm

టిఆర్ఎస్ ఎమ్.పిలు అందరికి మరోసారి టిక్కెట్ లు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి,టిఆర్ఎస్ అదినేత కెసిఆర్ ఈ విషయం ప్రకటించారు. పార్లమెంటు సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపితో సత్సంబంధాలు అన్నది ఒట్టి ప్రచారమేనని కొట్టిపారేశారు.రాష్ట్రం కోసం కేంద్రాన్ని నిలదీయండని ఆయన సూచించారు. వచ్చే లోక్ సభ ఎన్నికలలో పదహారు సీట్లను గెలుచుకునే విదంగా ఎమ్.పిలు సిద్దంకావాలని అందరికి టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు. అసెంబ్లీకి ఎన్నికైన మల్లారెడ్డి,బల్క సుమన్ లకు బదులుగా కొత్తవారిని ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు.

tags : kcr, tickets

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info