A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
Share |
June 16 2019, 2:54 am

బారతీయ జనతా పార్టీ నేత మాటలు తమాషాగా ఉన్నాయి.ముఖ్యమంత్రి కెసిఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, అప్పుడే బిజెపి నేతలు కెసిఆర్ కు ఇదే అఖరి ప్రభుత్వం అని అంటున్నారు. కెసిఆర్ ను ఏ పార్టీ నమ్మదని చెబుతున్నారు.ఆ పార్టీ అదికార ప్రతినిది కృష్ణసాగర్ రావు మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టమని తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎ్‌సకు తీర్పు ఇచ్చారు తప్ప ఢిల్లీవైపు దారి చూపడానికి కాదని అన్నారు. తాడు లేదు.. బొంగరం లేదు.. జాతీయ రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ కూటముల మధ్యే పోటీ ఉండబోతోందన్నారు. ఈ రెండు కూటముల్లో లేని కేసీఆర్‌.. ఈగల సైన్యానికి అధిపతిగా అసదుద్దీన్‌ అనే కందిరీగను వెంటపెట్టుకొస్తున్నారని కృష్ణసాగర్ రావు ద్వజమెత్తారు.

tags : krishnasagar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info