A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉత్తం సవాల్ మరిచారా
Share |
March 24 2019, 9:08 pm

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ,టిఆర్ఎస్ నేతల సవాళ్ల పర్వాలను గుర్తు చేస్తూ వార్తలు వస్తున్నాయి.ముఖ్యంగా పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి,మంత్రి కెటిఆర్ ల మద్య ఈ సవాళ్లు సాగాయి.టిఆర్ఎస్ గెలవకపోతే తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని కెటిఆర్ అంటే తాను ,కుటుంబంతో సహా రాజకీయాల నుంచి విరమించుకుంటానని, గాందీ భవన్ మెట్లు ఎక్కనని ఉత్తం అన్నారు. ఇందులో కెటిఆర్ సవాల్ నెగ్గితే ఉత్తం సవాల్ వీగిపోయింది.చివరికి ఆయన భార్య పద్మావతి కూడా పరాజయం పాలయ్యారు. అంతేకాక కాంగ్రెస్ గెలిస్తేనే గడ్డం తీస్తానని ఉత్తం అన్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ రెండు సవాళ్లను ఉత్తం నిలుపుకునే పరిస్థితి లేదని అంటున్నారు. ఆయన గాందీ భవన్ కు వెళ్లక తప్పలేదు. అయితే గడ్డం మాత్రం తీయలేదు.కాగా మరో నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కెటిఆర్ సవాల్ కు స్పందించి,కాంగ్రెస్ అదికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటామని అన్నారు. కాని ఆయనే ఓటమి చెందారు..అది సంగతి.

tags : uttam, challenge

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info