A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
Share |
March 24 2019, 8:31 pm

ఓడిపోతే కాంగ్రెస్ నేతలు ఇలాగే కబుర్లు చెబుతారేమో? అదికారం కోసం కాంగ్రెస్ అర్రులు చాచదని ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లు బట్టి విక్రమార్క అన్నారు.ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. అధికారం శాశ్వతం అనుకుంటే అదివారి అమాయకత్వమేనని తెలిపారు. సరిగ్గా లేకపోతే బండకేసి కొడతారన్న వాస్తవాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. అధికారం కోసం అర్రులు చాస్తున్న పార్టీ కాంగ్రెస్‌ కాదని.. అధికారం ఉన్నా.. లేకున్నా ప్రజలపక్షాన పోరాడుతుందన్నారు. కాంగ్రెస్‌ది పోరాటాల చరిత్ర అని.. అధికారంలోకి రానంత మాత్రాన కుంగిపోమని బట్టి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చట్టబద్ధంగా పని చెయ్యాలని హితవు పలికారు.

tags : bhatti, congress

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info