A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
Share |
March 24 2019, 8:30 pm

తెలంగాణ కాంగ్రెస్ లో ప్రతిపక్ష నేత పదవి కోసం పోటీ ఆరంభం అయింది.పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి తనకే ఆ బాద్యత ఇవ్వాలని కోరుతుండగా, పార్టీని విజయపదం వైపు నడిపించలేని నేతకు, భార్యనే గెలిపించలేని వ్యక్తికి ప్రతిపక్ష నేత పదవి ఇస్తారా అని ఒక వర్గం ప్రశ్నిస్తోందట.కాగా మరో నేత మల్లు భట్టి తనకు డిల్లీలో ఉన్న సంబందాలతో ఈ పదవి పొందాలని ఆశిస్తున్నారు. కాగా మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా రంగంలో ఉన్నారట.ఆయన అయితే గట్టిగా మాట్లాడగలుగుతారని కొందరి వాదనగా ఉంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పగించితే పోరాటాలు చేస్తామని ఆయన అనుచరులు అంటున్నారు. ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ ర్యాంకు ఉండడం, ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలు ఉండడంతో సహజంగానే ఈ పదవికి డిమాండ్ ఉంటుంది.

tags : congress, opposition

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info