A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పువ్వాడకు మంత్రి పదవి?
Share |
March 24 2019, 8:44 pm

తెలంగాణలో పలువురు కొత్తవారికి మంత్రివర్గంలో చాన్స్ దక్కవచ్చు.తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోవడంతో ఆయన బదులు పువ్వాడ అజయ్ కుమార్ కు చాన్స్ దక్కవచ్చు.సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి.ఎస్‌. రెడ్యానాయక్ లకు కూడా అవకాశం రావచ్చు. జూపల్లె కృష్ణారావు ఓటమితో ఎర్రబెల్లి దయాకరరావు కు మంత్రి పదవి దక్కవచ్చని భావిస్తున్నారు.కుత్బుల్లా పూర్ నుంచి గెలిచిన వివేక్ కూడా చాన్స్ రావచ్చు. అలాగే ఆరూరి రమేష్, దానం నాగేందర్ లకు కూడా మంత్రులు అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

tags : telangana, minister

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info