A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోహన్ బాబు ప్రార్ధన చేశారు
Share |
January 18 2019, 1:05 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర ను ప్రముఖ నటుడు మోహన్ బాబు అభినందించారు. కెసిఆర్ విజయం సాదించాలని ఆయన అన్నారు. ‘ఎన్నికలకు ముందు ఫిలింనగర్ దైవ సన్నిధానం ప్రాంగణంలో కేసీఆర్ మళ్లీ గెలవాలని కోరుకున్నాను. దేవతలు తథాస్తు అన్నారు. ప్రజలు అద్భుతమైన, అనితర సాధ్యమైన విజయాన్ని అందించారు. కేసీఆర్ ఇది మీకే సంభవం.. మీ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ..’ అని మోహన్ బాబు ట్విటర్ లో వ్యాఖ్యానించారు. ‘కొత్త ప్రారంభానికి.. తొలి సంకేతం. ఇది ప్రజల తీర్పు’ అని మరో నటుడు కమల్ హసన్ అన్నారు.

tags : mohan babu, kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info