A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
KTR..TRS.. నెటిజన్ ల అబినందనలు
Share |
March 22 2019, 1:47 pm

తెలంగాణ మంత్రి కెటిఆర్ కు నెట్ లో విశేష అబినందనలు వస్తున్నాయి. ట్విటర్ లో నెటిజన్ లో ktr, trs అంటూ ట్విటర్ లో టాగ్ చేస్తున్నారట.చాలామంది తాము ముందుగానే టిఆర్ఎస్ గెలుస్తుందని భావించామని చెబుతున్నారు.ప్రజాకూటమి పేరిట తెలంగాణలో పోటీ చేసి కాంగ్రెస్‌ పెద్ద తప్పు చేసిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ పొత్తు పెట్టుకోకపోయి ఉంటే టిఆర్ఎస్ , కాంగ్రెస్‌కు సమానంగా ఓట్లు దక్కే అవకాశం ఉండేదని అంటున్ర్నారు. అయినా కేటీఆర్‌తో ఎవరు ఛాలెంజ్‌ చేసినా ఆయన తన వాయిస్‌తో గెలుస్తారే కానీ వయలెన్స్‌తో కాదని మెచ్చుకుంటున్నారట.

tags : ktr, congrats

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ ఆస్తి,అప్పుల వివరాలు
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info