A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
Share |
March 22 2019, 1:45 pm

మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ఒక ప్రసంగం వల్ల నష్టం జరుగుతుందని ఆ పార్టీ మాజీ ఎమ్.పి రఘునందన్ శర్మ అంటున్నారు. రిజర్వేషన్ లకు అనుకూలంగా చౌహాన్ చేసిన ప్రకటన వల్ల బిజెపి కనీసం పది నుంచి పదిహేను సీట్లు కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. రిజర్వేషన్ లను ఎవరూ అంతం చేయజాలరని శివరాజ్ అన్నారు. అయితే ఇది సరైన పద్దతి కాదని, ఒక రాజ్యంగ పదవిలో ఉన్న వ్యక్తి కులాల రిజర్వేషన్ ల గురించి మాట్లాడడం సరికాదని ఆయన అంటున్నారు.

tags : sivaraj chowhan, cm,speec

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ ఆస్తి,అప్పుల వివరాలు
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info