A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
Share |
March 22 2019, 1:49 pm

ఉత్తరప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి యూలాయం సింగ్ రెండు పార్టలకు సభలకు హాజరవుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. మొదట తన కుమారుడు అఖిలేష్ యాదవ్ ను ఆయన వ్యతిరేకించారు. ఆ తర్వాత అఖిలేష్ తో కలిశారు. తదుపరి తమ్ముడు శివపాల్ యాదవ్ పార్టీని వీడారు. ఇప్పుడు ఆయన సొంత పార్టీని పెట్టుకున్నారు.దాని పేరు ప్రగతిశీల సమాజవాది పార్టీ(లోహియా ) అని పేరు పెట్టారు. ఈ పార్టీ ఆదివారం నాడు ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి మూలాయం వస్తారా అని పార్టీ నేతలను అడిగితే తాము ఆహ్వానించలేదని అన్నారు. కాని ర్యాలీ టైమ్ కు మూలాయం సింగ్ కూడా హాజరయ్యారు. ఆయన చిన్న కోడలు అపర్ణ యాదవ్ కూడా వచ్చారు.మూలాయం తలపైన సమాజవాది పార్టీ రంగులో ఉండే టోపీని, భుజం మీద కొత్త ప్రగతిశీల సమాజవాది పార్టీ కి చెందిన ఎరువు,పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన కండువాను వేసుకున్నారు. దీనితో ఈయన ఉద్దేశం ఏమిటో తెలియక రెండుపార్టీల కార్యకర్తలు తికమక పడుతున్నారట.

tags : mulayamsingh, two parties

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ ఆస్తి,అప్పుల వివరాలు
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info