A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
Share |
January 18 2019, 1:22 pm

తిరువనంతపురం విమానాశ్రయ నిర్వహణను తమకే అప్పగించాలని కేరళ రాష్ట్ర ప్రబుత్వం కోరుతోంది. ఈ మేరకు కేంద్రానికి ముఖ్యమంత్రి విజయన్ లేఖ రాశారు.తాము ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి సమర్దంగా విమానాశ్రయాన్ని నిర్వహిస్తామని ,కనుక కేంద్రం ఈ ఎయిర్ పోర్టును తమకే అప్పగించాలని కోరారు.అహ్మదాబాద్,జైపూర్ , లక్నో, గౌహతి, మంగుళూరు, తిరువనంతపురం విమానాశ్రయాలను పబ్లిక్ ,ప్రైవేట్ భాగస్వామ్యంలో అప్పగించాలని కేంద్రం నిర్ణయించింద.ఈ నేపద్యంలో విజయన్ ఈ లేఖ రాశారు. అలాగే కాలికట్ ఎయిర్ పోర్టును అప్పగించినా తాము నడుపుతామని ఆయన అన్నారు.

tags : vijayan, airport

Latest News
*నవయుగ-‘కేబినెట్’నే కదిలిస్తున్న చంద్రబాబు!
*జగన్ కేసు- నిందితుడి అబ్యర్దన
*చంద్రబాబుకు వైసిపి సూటి ప్రశ్న
*సిఎల్పి పదవి ఇవ్వమని అడిగా
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*మీరెందుకు ఇంకా బిజెపిలో ఉన్నారు
*ఈ చంద్రబాబు మాకొద్దంటున్నారు
*ఎపి డిజిపి నియామకం చెల్లుతుందా
*జగన్ పై దాడి కేసు-మరోసారి బాబు మాట్లాడారు
*ఎపి హైకోర్టులో మూడు దర్మాసనాలు
*జగన్ కేసులో టిడిపి కీలక వ్యక్తి- వాసిరెడ్డి స్టోరీ
*జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
*ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
*5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
*చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
*బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
*ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
*అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
*జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info