A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
Share |
January 18 2019, 1:27 pm

హర్యానాలో కొత్త గా మరో పార్టీ ఏర్పడింది.ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ ఎమ్.పి అయిన దుష్యంత్ చౌతాలా ఆద్వర్యంలో జననాయక్ జనతా పార్టీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించారు.తమ తాత ,మాజీ ముఖ్యమంత్రి దేవీలాల్ చూపిన మార్గంలో తమ పార్టీ నడుస్తుందని ఆయన ప్రకటించారు.ఓం ప్రకాష్ చౌతాలా నేతృత్వంలోని ఐఎన్ ఎల్ డి లో ఆయన కుమారులు అజయ్ సింగ్ చౌతాలా, అభయ్ సింగ్ చౌతాలాల మద్య వచ్చిన విబేదాలు ఈ పరిణామానికి దారి తీసింది.ఓం ప్రకాష్, అజయ్ చౌతాలలో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఓం ప్రకాష్ తన మద్దతు అభయ్ చౌతాలాలకు ఇచ్చారు.ఈ నేపద్యంలో కొత్త పార్టీ ఏర్పడింది.ఈ పార్టీకి ముగ్గురు ఎమ్.ఎల్.ఎల మద్దతు కూడా లబిస్తోంది.

tags : haryana, grand son,party

Latest News
*నవయుగ-‘కేబినెట్’నే కదిలిస్తున్న చంద్రబాబు!
*జగన్ కేసు- నిందితుడి అబ్యర్దన
*చంద్రబాబుకు వైసిపి సూటి ప్రశ్న
*సిఎల్పి పదవి ఇవ్వమని అడిగా
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*మీరెందుకు ఇంకా బిజెపిలో ఉన్నారు
*ఈ చంద్రబాబు మాకొద్దంటున్నారు
*ఎపి డిజిపి నియామకం చెల్లుతుందా
*జగన్ పై దాడి కేసు-మరోసారి బాబు మాట్లాడారు
*ఎపి హైకోర్టులో మూడు దర్మాసనాలు
*జగన్ కేసులో టిడిపి కీలక వ్యక్తి- వాసిరెడ్డి స్టోరీ
*జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
*ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
*5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
*చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
*బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
*ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
*అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
*జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info