A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
Share |
January 18 2019, 1:32 pm

ఎపిలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా జరిగిన వివిద రాజకీయ పార్టీల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎపిలో రాజ్యాంగం పనిచేయడం లేదని, సిబిఐని అనుమతించబోమని ప్రబుత్వం జి.ఓ.తెస్తే ఎందుక కేంద్రం నిద్రబోతోందని ఆయన ప్రశ్నించారు. విపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టిడిపి కొనుగోలు చేయడం,నలుగురు వైసిపి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం వంటి చర్యలు జరుగుతుంటే కేంద్రం చోద్యం చూస్తోందని ఆయన అన్నారు. విపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగితే కూడా కేంద్రం ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరామని కూడా ఆయన వివరించారు.

tags : vijayasai

Latest News
*నవయుగ-‘కేబినెట్’నే కదిలిస్తున్న చంద్రబాబు!
*జగన్ కేసు- నిందితుడి అబ్యర్దన
*చంద్రబాబుకు వైసిపి సూటి ప్రశ్న
*సిఎల్పి పదవి ఇవ్వమని అడిగా
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*మీరెందుకు ఇంకా బిజెపిలో ఉన్నారు
*ఈ చంద్రబాబు మాకొద్దంటున్నారు
*ఎపి డిజిపి నియామకం చెల్లుతుందా
*జగన్ పై దాడి కేసు-మరోసారి బాబు మాట్లాడారు
*ఎపి హైకోర్టులో మూడు దర్మాసనాలు
*జగన్ కేసులో టిడిపి కీలక వ్యక్తి- వాసిరెడ్డి స్టోరీ
*జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
*ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
*5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
*చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
*బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
*ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
*అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
*జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info