A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ ఓటమి మాది కాదు-ఎపి టిడిపి
Share |
January 17 2019, 5:19 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదికారికంగా తెలంగాణ ఫలితాలపై పెద్దగా స్పందించినట్లు లేరు కాని తెలుగుదేశం ఎమ్.పి కొనకళ్ల నారాయణ మెల్లగా ఈ ఓటమిని తమ ఖాతాలో వేయవద్దని అన్నారట. కర్నాటకలో జెడిఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చస్తే, తమవల్లే జరిగిందని, ఉత్తరప్రదేశ్ లో రెండు ఉప ఎన్నికలలో బిజెపి ఓడిపోతే తమ వల్లేనని ప్రచారం చేసుకున్న టిడిపి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి పోటీచేసి ఘోర పరాజయం పాలైతే మాత్రం అది తమకు సంబందం లేదని అంటున్నారు. తెలంగాణలో ప్రచారానికి కట్టుబట్టలతో వచ్చిన తాము రాష్ట సమస్యలతోనే తీరిక లేకుండా ఉన్నామన‍్నారట.

tags : tdp, telangana, defeat

Latest News
*సిఎల్పి నేత ఎవరో తేల్చుకోలేకపోయారు
*టిఆర్ఎస్ లోకి కెసిఆర్ ప్రత్యర్ధి
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*ఓకేసారి 19 వాహనాలు ఢీ
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info