A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లగడపాటి స్పందించరా
Share |
January 18 2019, 1:02 pm

విజయవాడ మాజీ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికల పలితాలపై ఎందుకు స్పందించడం లేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.పోలింగ్ కు ముందు, ఆ తర్వాత లగడపాటి చెప్పిన జోస్యాలు ఒక విధంగా సంచలనం అయ్యాయి. గజ్వేల్ లో కూడా కెసిఆర్ డౌటు అన్నట్లు గా ఆయన మాట్లాడడం అందరిని ఆశ్చర్యపరచింది.ఆ తర్వాత ఏకంగా ప్రజా కూటమికి 65 నుంచి డెబ్బై వస్తాయని చెప్పారు. పోలింగ్‌శాతం పెరిగితే.. కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు.ఇండిపెండెంట్లు, బిజెపి వారు కూడా పెద్ద సంఖ్యలో గెలుస్తారని చెప్పి, అందరిని ఆయన విస్తుపరిచారు. ఆయన చెప్పినవేవీ నిజం కాలేదు. పైగా టిఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది.దీనిపై ఇంతవరకు అదికారికంగా లగడపాటి స్పందించలేదు.

tags : lagaadpati, reaction

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info